Tentative Seniority Lists ANANTAPUR(D)

     ఉపాధ్యాయ మిత్రులారా జరగబోవు  పదోన్నతులను దృష్టిలో వుంచుకొని జిల్లా విద్యాశాఖ  వారు " seniority list " ను  అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యతో విడుదల చేయడం జరిగింది .ఏవయినా వీటిపై  పిర్యాదులు మీకు ఉన్నచో విద్యాశాఖ కార్యాలయమునకు సెప్టెంబర్  నాలుగవ తారీకు లోగా తగిన ఆధారాలతో పిర్యాదులు చేయవలెను.