MODATIVAADU EPPUDU OKKADE MARI



.            ఇది అన్నవిజయం  - ఇది భరతజాతి కళలు కన్నవిజయం                        ఇది ఘన విజయం  - ఇది మన విజయం                                .

                                          మిత్రులారా ఒక్క రక్తపుబొట్టు చిందకుండా,ఒక్క ఘర్షణ లేకుండా శాంతి,సహనం ,అహింస, నిజమైన నిరసన దీక్షయే ఆయుధాలుగా, అనుకున్నది సాధించ వచ్చునని,దీనికి  గాంధేయ మార్గమే నిజమైన నిరసనమార్గమని నిరూపించి మానవాళికి మరలా తెలియజేసి మానవ జాతి లో మానవత్వాన్ని మేల్కొల్పిన న  మన అన్నా హజారేకు ఆంధ్రావని తరుపున అభినందనలు .


“First one is always alone till others follow. 
Do not stop your progressive efforts because you are not in majority at start.”